88929 25504
 
  • Total Visitors: 3753002
  • Unique Visitors: 310127
  • Registered Users: 35966

Error message

  • Notice: Trying to access array offset on value of type int in element_children() (line 6569 of /home4/devan1ay/public_html/includes/common.inc).

  • Deprecated function: implode(): Passing glue string after array is deprecated. Swap the parameters in drupal_get_feeds() (line 394 of /home4/devan1ay/public_html/includes/common.inc).

Andra Pradesh State Devanga Meeting at Eluru on 23.10.16

నేతన్నబ్రతుకుకు భరోసా ఏది? చేనేతకు చేయూత ఏది?.. రాష్త్ర దేవాంeగ సమావేశంలో చేనేత కార్మికుల వెతలను గణాంకాలతో వివరించుట...

చేనేత రంగంపై పాలకుల అవగాహనా రాహిత్యం, చేనేత కులాల మధ్య అనైక్యత, తమ సమస్యలపై గళం విప్పలేని నేతన్నల అమాయకత్వం వెరసి చేనేత కార్మికులు అభివృద్ధికి ఆమడ దూరంలో వున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలలో చేనేత వర్గానికి పూర్తి స్థాయిలో వాటా దక్కకపోవడం వలన వివక్షకు గురవుతున్న వర్గంగా సమాజంలో మిగిలిపోతున్నారు.. సమాజానికి నాగరికత నేర్పించిన చేనేత కార్మికులు ఈ నాగరికత ప్రపంచంలో నేసిన బట్టకు కిట్టుబాటు ధర రాక.. అర్ధాకలితో, ఆకలితో బ్రతుకు జీవనం సాగిస్తున్నారు. పేరుకే రైతాంగం తర్వాత అతిపెద్ద రంగం చేనేత రంగం.. నాయకుల ఊక దంపుడు ఉపన్యాసాలకే తప్పా.. చేనేత రంగానికి చేయూతనిచ్చి చేనేత కార్మికులను ఆదుకోవాలనే తపన ఎవరికి లేకపోవడం వలన చేనేత కార్మికులలో అసహనం పెరుగుతుంది.. అన్ని రంగాలలో అన్యాయానికి గురవుతున్నామన్న ఆలోచన చేనేత వర్గాలలో బలపడుతుంది.. చేనేత రంగ అభివృద్ధిని విస్మరించి రాజకీయ పార్టీలకు కనువిప్పు కలిగించాలని సమైక్య ఐక్య విధానానికి శ్రీకారం చుట్టారు.. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం ఆవిర్భావానికి నాంది పలికేరు.. ఇప్పటికే 5 జిల్లాలలో రాష్ట్ర స్థాయి సదస్సులు విజయవంతం అయ్యాయి.. నిన్న, తేదీ 23 ఆక్టోబరున, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరులో 6వ సదస్సులో చేనేత సంఘీయులు పాల్గొని సమీకృత చేనేత రంగం అభివృద్ధికి పలు తీర్మానాలు చేసారు. రాజకీయ, ఆర్ధిక భాగస్వామ్యం కల్పించే దిశగా రానున్న రోజుల్లో అన్ని రాజకీయ పార్టీలమీద ఒత్తిడి పెంచే దిశగా సంఘాన్ని క్షేత్రస్థాయినుంచి రాష్ట్రస్థాయి వరకు బలోపేతాన్ని చెయ్యాలని.. చేనేత కులాలలో వున్నా అన్ని ఉపకులాలను ఐక్యం చేసి, ఉమ్మడిగా ఐక్యతతో లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలని, ముఖ్యంగా ఈ వర్గంలో వున్నా పేదవాళ్లకు ఆసరాగా నిలవాలని సమావేశం నిర్ణయించింది.. అఖిల భారత చేనేత కార్మికుల స్థితిగతుల అధ్యయన కమిటీ మాజీ సమన్వయ కర్తగా చేనేత కులాల ఐక్యత, సమీకృత అభివృద్ధి పై వక్తగా నా గళ్ళాన్ని  వినిపించి ఉపన్యాసంతో సమావేశాన్ని వేడెక్కించడం జరిగింది.  .ఏ   రంగాలలో చేనేత కార్మికులకు అన్యాయం జరుగుతుందో గణాంకాలతో వివరించడం జరిగింది.

శ్రేయోభిలాషి, తూతిక శ్రీనివాస విశ్వనాధ్, మండల పరిషద్ అభివృద్ధి అధికారి, అంబాజీపేట, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, 7675924666

Image: 
Categories: 
Share Share
Scroll to Top