88929 25504
 
  • Total Visitors: 4385790
  • Unique Visitors: 495399
  • Registered Users: 36769

Error message

  • Notice: Trying to access array offset on value of type int in element_children() (line 6569 of /home4/devan1ay/public_html/includes/common.inc).

  • Deprecated function: implode(): Passing glue string after array is deprecated. Swap the parameters in drupal_get_feeds() (line 394 of /home4/devan1ay/public_html/includes/common.inc).

Weave Leave Period

Thanks : Vishwanath Tutika , Mob : 7675924666

మళ్లీ తెరపైకి "నేత విరామం - "నేత విరామం (వీవ్ లీవ్ పీరియడ్) తో చే"నేత" కుటుంభాలలో  ఆకలి చావులు, ఆత్మహత్యలు నివారించాలని చేనేత సమగ్ర సర్వే బృందం ద్వారా ప్రభుత్వానికి విన్నపం

Declaration of Weave Leave Period is the option to avoid suicide attempts of Weavers 

కాట్రేనికోన మండలం, చెయ్యేరు గ్రామ పంచాయతి పరిదిలొని చేనేత అవాసంలో చేనేత కార్మికుల స్థితిగతులపై  సమగ్ర సర్వే నిర్వహించారు. కేంద్రప్రభుత్వ ఆదేశాలమేరకు రాష్ట్రంలో అన్ని జిల్లాలోని చేనేత కార్మికుల సమగ్ర అభివృద్ది బహుళ ప్రయోజనార్ధం చేనేత గణాంకముల సేకరణ నిమిత్తం "ఇంటింటి సర్వే" నిర్వహించుటకు కొడుకుల వెంకట సత్య నరసింహం, కప్పగంతుల కృష్ణ ప్రసాద్ సారద్యములొ ఆంధ్రప్రదేశ్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ బృందం మూడు రోజులపాటు పెనుమెల్ల చేనేత సహకార సొసైటీ పరిదిలొని చెయ్యేరు, పెనుమెల్ల, సనగవిల్లి, నంగవరం, కుంచనపల్లి, కాట్రేనికోన, నడవపల్లి, గొరగనమూడి చేనేత అవసాలలో సుమారు 300 కుటుంభాల్లో సర్వే నిర్వహించి చేనేత కార్మికుల వృత్తికి సంభందించిన వివరములు, మగ్గము, ఉత్పత్తి చేయుచున్న రకములు, మార్కెటింగ్ సౌకర్యము, ఆర్ధిక స్థితిగతులను, నేత కార్మికుల అవసరాలను గుర్తించి వివరములను నమోదు చేయుటకు పర్యటన చేయనున్నారు.  చేనేత కార్మికుల  సమగ్ర సర్వే బృందాన్ని నేను కలిశాను.  బృందం చేస్తున్న సర్వేను పరిశీలించాను , అఖిల భారత చేనేత కార్మికుల స్థితిగతుల అద్యయన కమిటీ మాజీ సమన్వయ కర్త గా నేను  చేసిన క్షేత్రస్థాయి సర్వే అంశాలను, చేనేత కార్మికుల ఆర్ధిక, సామాజిక స్థితిగతులను  సమగ్ర సర్వే బృందం దృష్టికి తీసుకువచ్చాను .

 సంస్కరణలు, ప్రభుత్వ తోడ్పాటువలన అన్ని వృత్తిల్లోని మార్పులొచ్చి పురోగమనంలో ఉంటే,  ఏ సహకరము అందక  చేనేత వృత్తిని నమ్ముకున్న నేతన్నలు ఆర్ధికంగా తిరోగమనంలో ఉన్నారని, ప్రభుత్వం నుంచి చేనేత సమగ్ర సంక్షేమ, అభివృద్ది ప్రణాళికలు లేకపోవడం వలన నేత కార్మికులు చాలి చాలని వేతనాలతో  ఆకలి, అర్ధాకలితో ఉంటున్నారని, నష్టాల్లోవున్న సహకార సంఘాలు సహకరించక, ఉత్పత్తికి కిట్టుబాటు ధర రాక, తీసుకున్న రుణాలు చెల్లించలేక, ఆత్మగౌరవం ఛంపుకొని వేరేవృత్తి చేసుకోలేక చాలా సంధర్బాలలో నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ముఖ్యంగా వర్షాకాలంలో పడుగులు లేక, మగ్గాలు సాగక నేతకార్మికులు అప్పుల ఊభిలో కూరుకుపోతున్నారని  సర్వే బృందానికి తెలపడం జరిగింది .   చేనేత కార్మికుల సమగ్ర అభివృద్ది కోసం రాజమండ్రి లో జరిగిన అఖిల భారత దేవంగా మహాసభలో చేసిన తీర్మానాలను ప్రభుత్వం పరిగిణలోకి తీసుకొని చేనేతరంగ అభివృద్దికి సహకరించే విదంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళమని సర్వే బృందాన్ని కోరడం జరిగింది. . ఫిబ్రవరి, మార్చి నెలలో  ప్రభుత్వం అధికారికంగా వేటవిరామాన్ని ప్రకటించి గంగపుత్రులకు కల్పించే సౌకర్యాలవలె  వర్షాకాలంలో వృత్తి కోల్పోతున్న నేత కార్మికులను ఆధుకోవడానికి ప్రభుత్వం "నేత విరామం" ప్రకటించి ఆహార, ఆర్ధిక భద్రత కల్పిచేవిధంగా ప్రభుత్వానికి సూచన చెయ్యాలని   సర్వే బృందాన్నికోరడం జరిగింది.  సర్వే పరిసినలొ సర్పంచ్ వీరవెంటక సత్యనారాయణ, చేనేత సహకార సొసైటీ అద్యక్షులు బేబీమహాలక్ష్మి, చేనేత ప్రథినిదులు ఊటుకూరి నాగభూషణం ఉన్నారు.
విశ్వనాథ్ తూతిక, ఎంపిడిఓ, 7675924666

Image: 
Categories: 
Share Share
Scroll to Top